తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 16, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 16 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 16 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 16, బుధవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో పట్టుదలగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు కొన్ని విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.

వృషభం:

ఈరోజు అనవసరమైన విషయాలకు గొడవలకు దిగకండి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులకు నీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట సమస్యలు తొలగిపోతాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు ప్రతి ఒక్క విషయంలో ధైర్యంగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి.కొన్ని ప్రమాణాలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.

కన్య:

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.అనవసరమైన విషయాలకి గొడవలకు దిగకండి.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా లాభాలు అందుతాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.

తులా:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

వృశ్చికం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట కొన్ని లాభాలు అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు అనవసరంగా వాదనలకు దిగుతారు.కొన్ని పనులు త్వరగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మకరం:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.నూతన పరిచయాలు పెరుగుతాయి.

వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకోవడం మంచిది.ఇతరుల ద్వారా మీకు సహాయం అందుతుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని విషయాలలో సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

#Jathakam #Daily Horoscope #June16 #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU