తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 14,సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 14 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.19

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: చవితి సా.4.00ల6.00 వరకు

దుర్ముహూర్తం:మ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం పొందుతారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు ఇతరుల లాభాలు పొందుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

తులా:

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

వృశ్చికం:

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని పొందుతారు.ఈరోజు మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

మకరం:

ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.

మీనం:

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కొన్ని ముఖ్యమైన పనులలో మంచి ఫలితాలు అందుతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube