తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 12, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 12 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 12 Saturday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 12, శనివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:ఆరుద్ర సా.4.00ల6.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.

అనవసర విషయాలకు దూరంగా ఉండండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం దక్కుతుంది.ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.మీ స్నేహితులతో కలసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.వ్యాపారం ప్రారంభించే వారికి అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం ను గడుపుతారు.కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఆర్థికంగా కొన్ని ఖర్చులు పెరుగుతాయి.భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఈరోజు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.తొందరపడి ఎటువంటి దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

సింహం:

ఈరోజు మీకు అదృష్టం కలసి వస్తుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగ ఎక్కువ ఖర్చులు చేస్తారు.దానధర్మాలు వంటివి ఎక్కువగా చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తులా:

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలవడం వల్ల వారితో సమయాన్ని కాలక్షేపం చేశారు.ఈరోజు మీ పనులు త్వరగా పూర్తవుతాయి.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేసే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.కొన్ని వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.అనవసరంగా మనశ్శాంతి కోల్పోకండి.ఈరోజు సంతోషంగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని పనులు వాయిదా వేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.కొన్ని నూతన పరిచయాలు పెరుగుతాయి.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సహాయాన్ని పొందుతారు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో వ్యాపారం విషయం గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల తో మాట్లాడాలి.

వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.శుభవార్త వినే అవకాశం ఉంది.రెట్టింపు సంతోషాన్ని అందుకుంటారు.

#Daily Horoscope #TeluguDaily #June12 #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL