తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 11, శుక్ర వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 11 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 11 Friday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 11, శుక్ర వారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

కొన్ని వివాదాలు జరిగే అవకాశం ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

వృషభం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఆలోచనల పట్ల మంచి విజయాన్ని అందుకుంటారు.మీరు పనిచేసే చోట మీ పై అధికారులతో వాదనలకు దిగే అవకాశం.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.శత్రువుల జోలికి వెళ్లొద్దు.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్రమంగా సాగదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.గతంలో జరిగిన విషయాలు తలచుకుని బాధ పడతారు.దీనివల్ల ఆరోగ్య సమస్య ఎదురవుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.శత్రువులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఈరోజు ఎక్కువ ఆలోచనలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కొన్ని విషయాలలో బాధ్యత వహిస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కానీ విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి మర్యాద అందుకుంటారు.కుటుంబంతో కొన్ని ఈ విషయాల గురించి మాట్లాడతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీరు కొత్త బాధ్యతలు చేపడుతారు.ఇతరుల పట్ల మనశాంతి కోల్పోతారు.మీరు పనిచేసే చోట సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా అనుకూలంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఈ రోజు ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.ఈరోజు సంతోషంగా గడపాలి.

మీనం:

ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

#TeluguDaily #Daily Horoscope #Jathakam #June11

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU