తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 10, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 10 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం:మ.01.30 నుంచి 03.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 10 Thursday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 10, గురువారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:అమావాస్య మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం:ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇతరులు మీకు సహాయం చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం పొందుతారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.తీరిక లేని సమయం గడుపుతారు.

ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయకండి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.మీరు పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని ముఖ్యమైన విషయాలలో అనుభవము ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.

సింహం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులలో లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.ఈరోజు ఎక్కువగా ఓపికతో ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.

భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.శుభవార్త వింటారు.వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రులతో మాట్లాడాలి.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.మీ స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన గొడవలు దిగకూడదు.పని విషయంలో ఒత్తిడి ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరిక లేని సమయం గడుపుతారు.మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.ఈరోజు వాదనలకు దిగే అవకాశం ఉంది.కొన్ని వివాదాలలో చిక్కుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు పెద్ద ప్రమాదం నుంచి బయట పడతారు.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని ఖర్చులు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రుల తో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

#Daily Horoscope #TeluguDaily #Jathakam #June10

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI