తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  జూలై 9 , శనివారం, ఆషాడమాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.51

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 9 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.50

రాహుకాలం:ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.8.00 ల9.00 సా.విశాఖ

దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విద్యార్థులు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.ఖర్చు తగ్గించుకోవడం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి.కొన్ని కోర్టు సమస్యలు ఈరోజుతో తీరిపోతాయి.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి కందుతుంది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.చిన్ననాటి స్నేహితులు ఈరోజు కలుస్తారు.మీరు ఉద్యోగం చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.చేసే ఉద్యోగంలో మంచి గుర్తింపు అందుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా శుభమే జరుగుతుంది.తలపెట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు వ్యవసాయంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఎప్పటినుంచో నిలిపివేయబడ్డ పనులు ఈరోజు పూర్తి చేస్తారు.స్నేహితుల సలహాలతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఇతరులకు ఆర్థికంగా సహాయ పడతారు.కుటుంబానికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకుంటారు.మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.కొన్ని చికాకులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.మీ వ్యక్తిగత విషయాలు మీతోబుట్టువులతో పంచుకోకపోవడమే మంచిది.పిల్లల చదువు పట్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మానసిక బలహీనతతో సతమతమవుతారు.వర్గ విభేదాలు వస్తాయి.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

బంధువుల నుండి సలహాలు అందుతాయి.తోటి వారితో చాలా సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.

తోబుట్టువులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.చేసే పనులు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube