తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 31, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.40

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 31 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం: ఉ.9.00 ల10.30

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 31 Saturday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 31, శనివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:అష్టమి, అశ్విని సా.4.00ల6.00

దుర్ముహూర్తం: ఉ.6.00ల7.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.విలువైన వస్తువులు కోల్పోకుండా జాగ్రత్త చూసుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులకు సహాయం చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.దూరప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

తులా:

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచనలు చేయాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని ప్రయోజనాలు పొందుతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన పరిచయాలు పెరుగుతాయి.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సలహాలు తీసుకుంటారు.

మీనం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనవసరమైన విషయాలలో తల దూర్చకండి.తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి.

సమయాన్ని ఎక్కువగా వృథా చేయకూడదు.

#Jathakam #July31 #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU