తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 28, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.40సూర్యాస్తమయం: సాయంత్రం 06.33రాహుకాలం: ఉ.12.00 ల1.30అమృత ఘడియలు:ఉ.9.00ల10.30,సా.4.00ల6.00దుర్ముహూర్తం: ప.11.36ల12.24

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 28 Wednesday 2021-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు సొమ్మును అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించాలి.ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 28 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 28, బుధవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనుకున్న పనులను పూర్తిచేస్తారు.ఈ రోజు ఓ శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేసినట్లయితే భవిష్యత్తులో లాభాలుంటాయి.ఈరోజు మీరు వ్యాపారం పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారు.మీ ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ఉంచుతాయి.అనవసరమైన వాదనలకు దిగకండి.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది.ఈరోజు ఓ శుభ వార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు అనుకున్న పనులన్ని పూర్తిచేస్తారు.దీనివల్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

#TeluguDaily #July Wednesday #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU