తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జూలై 27, మంగళవారం-, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.40

 Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, July 27 Tuesday 2021, పంచాంగం పంచాంగం రాశి ఫలాలు-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం:సా.3.00 ల4.30

అమృత ఘడియలు: చవితి ,సా.4.40ల6.40

దుర్ముహూర్తం: ఉ.8.24ల9.12,ప.10.46ల11.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా పూర్తి చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో సహాయం అందుతుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

వృషభం:

ఈరోజు మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబసభ్యులతో మాట్లాడుతారు.దూర ప్రయాణాలు చేస్తారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులతో గొడవలు జరిగే అవకాశం ఉంది.కొందరు మీ పై తప్పుడు నిందలు వేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మీరు ధైర్యంగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో దైవదర్శనం ప్రయాణాలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఆలోచిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ధనస్సు:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరుల మాటలు ఎక్కువగా నమ్మకూడదు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకోవాలి.చింత చెందకూడదు.

మకరం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా కొన్ని ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.అనవసరంగా వాదనలకు దిగకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube