తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 25, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.40

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 25 Sanday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 6.33

రాహుకాలం:సా.4.30 ల6.00

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 25 Sanday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 25, ఆదివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:ఉ.6.00ల9.30,సా.2.00ల6.33

దుర్ముహూర్తం:సా.4.25ల5.13

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల దగ్గర అప్పుగా తీసుకునే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ పాత స్నేహితుల నుండి సహాయం పొందుతారు.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సమయాన్ని కేటాయించాలి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

సింహం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మనశ్శాంతి కలుగుతుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.కాలక్షేపం చేస్తారు.

తులా:

మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యఈరోజు మైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం వల్ల లాభం ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదు.

శత్రువులకు దూరంగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీకు కొన్ని ప్రయాణాలు కలిసి వస్తాయి.ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కూడా కలుస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

పిల్లల నుండి శుభవార్త వింటారు.కాస్త సంతోషంగా ఉంటారు.

మీరు పనిచేసే చోట సహాయాన్ని పొందుతారు.

#TeluguDaily #July25 #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU