ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.56
సూర్యాస్తమయం: సాయంత్రం 06.48
రాహుకాలం: ఉ.7.30 నుంచి 03.40 వరకు
అమృత ఘడియలు: సా.03.40 నుంచి 06.00 వరకు
దుర్ముహూర్తం: మ.12.47 నుంచి 1.38 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉంటారు.ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీరు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.ఖర్చు తగ్గించుకోవడం మంచిది.అనవసరమైన విషయాలలో తల దూర్చకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
మిథునం:
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
కర్కాటకం:
ఈరోజు మీకు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
సింహం:
ఈరోజు మీరు తోబుట్టులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ మారే మి నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
తులా:
ఈరోజు మీకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని దూరం ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి సమయాన్ని ఎక్కువగా కడుపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ధనస్సు:
ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.వాయిదా బట్ట పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.అవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.కుటుంబ సభ్యులతో అనవసరమైన విషయాలకి గొడవలకు దిగకండి.ఈరోజు మీలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కుంభం:
ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.మీరు చేసే పనిలో అంతా శుభమే జరుగుతుంది.విద్యార్థులు విదేశాల్లో చదవాలని ఆలోచనలో ఉంటారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.
మీనం:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టడం మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
వర్గ సంబంధిత విభేదాలు జరుగుతాయి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
LATEST NEWS - TELUGU