తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 2, శుక్రవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 2 Friday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.34

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 2 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు:అష్టమి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టిన మంచి ఫలితం అందుకుంటారు.వాయిదా పడిన పనులన్నీ ఈ రోజు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఓ శుభకార్యంలో పాల్గొంటారు.సంతానం పట్ల సంతోషంగా ఉంటారు.

వృషభం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడడం వల్ల నష్టాలు ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులు మీ సొమ్ముని తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.పిల్లల పట్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

మకరం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకుండా ఉండటం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరుల సహాయం పొందుతారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

#Horoscope #TeluguAstrology #Jathakam #July Friday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube