తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 19, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 19 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం: మ.10.03 నుంచి 00.12 వరకు

అమృత ఘడియలు: దశమి విశాఖ మంచి రోజు కాదు

దుర్ముహూర్తం: మ.12.24ల1.12,ప.2.46ల3.34

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.సమాజంలో మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది.ఇతరుల నుండి మద్దతు లభిస్తుంది.

వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కొత్త పనులు మొదలు పెట్టేముందు ఆలోచించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి పరిష్కరిస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తారు.ఇతరుల సహాయం పొందడం వల్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు శుభవార్త వింటారు.దీనివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకున్న పనులను త్వరగా పూర్తి అవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని పరిచయాలు పెంచుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.కొన్ని పరిచయాలు ఏర్పడడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.ఈరోజు ధైర్యంగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.వ్యాపారస్తులు కాస్త కష్టపడినట్లయితే మంచి ఫలితాన్ని అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

పాత స్నేహితులను కలుస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube