తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 8 శుక్రవారం, 2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 8 శుక్రవారం,మార్గశిర మాసం, 2021

 Telugu ,daily Astrology ,prediction Rasi Phalalu, January 8 Friday 2021-TeluguStop.com

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.38

సూర్యాస్తమయం: సాయంత్రం 05.50

రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.40 నుంచి 10.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.09.39 నుంచి 09.55 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ ఆరోగ్య  సమస్య గురించి జాగ్రతలు తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది

మిథునం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

మీ పాత స్నేహితులను కలుస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్య  విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి వారి సలహాలు తీసుకోవాలి లేదా ఇబ్బందులెదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

తులా:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.తీరికలేని సమయంతో ఈ రోజు విశ్రాంతి పొందుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరికలేని సమయాన్ని గడుపుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల విశ్రాంతి దొరుకుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్థులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

కుంభం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.మీ సొమ్ము అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించండి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

మీనం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యంపట్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube