తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 7 గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 7 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.35

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.04 నుంచి 10.33 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.16 నుంచి 11.00 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు  ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని తీర్థ యాత్రలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన విషయాలు వల్ల పనులు వాయిదా పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక అనుకూలంగా ఉంది.ఆరోగ్య సమస్య కుదుటపడుతుంది.తీరిక లేని సమయం నుండి విశ్రాంతి దొరుకుతుంది.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీని వల్ల కుటుంబ సభ్యులతో సహా సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ  సొమ్ము తిరిగి రావడం మరింత ఆలస్యం అవుతుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయిస్తారు.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుతాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా సాగుతోంది.వ్యాపారస్తులకు పెట్టుబడి  విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల సమక్షంలో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉండాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు ముఖ్యమైన  కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube