తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 6, గురువారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 6 Thursday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.48

రాహుకాలం మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలుచవితి సామాన్యం, సా.4.00ల6.00 వరకు

దుర్ముహూర్తం ఉ.10.14 నుంచి 11.05 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు తొందర పడకూడదు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉండదు.ఇతరులకు సహాయం చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

కొన్ని శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

సంతానం నుండి శుభవార్త వింటారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అనుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

వ్యాపారస్తులకు కొన్ని లాభాలు ఉన్నాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube