తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 29 శుక్రవారం , 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.48

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 29 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.09

రాహుకాలం: ఉ.11.05 నుంచి 12.29 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 29 Friday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 29 శుక్రవారం , 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.01.47 నుంచి 03.21 వరకు

దుర్ముహూర్తం: మ 03.17 నుంచి 04.42 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులను చేయకపోవడం మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.మీ వ్యక్తిత్వం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు.ఈ రోజు ఆర్థికంగా లాభం ఉండటం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు ఏదైనా పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆర్థికంగా లాభం ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి తక్కువవుతుంది.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

సింహం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగక పోవడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

తులా:

ఈరోజు మీకు ధన లాభం కలుగుతుంది.ఇతరులకు మీరు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది.కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

కొన్ని వస్తువులు చేజారకుండా జాగ్రత్తపడాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఈరోజు దైవ దర్శనాలు చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఎంత పని చేసినా దానికి తగ్గ ఫలితం అందదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా లాభాలు ఉండటంవల్ల వాహన కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని పనులు మొదలుపెట్టడంతో కాస్త ఆలస్యమైనా పూర్తి చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా కొత్తగా ప్లాన్ చేయండి.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వినడం వల్ల సంతోషంగా వుంటారు.

మీనం:

ఈరోజు మీరు ప్రయాణాలు చేయడం వల్ల జాగ్రత్త తీసుకోవాలి.ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తుంటారు.ఈరోజు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

#Daily Horoscope #TeluguDaily #Jathakam #January29

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL