తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 28, శుక్రవారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 28 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.01

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.15 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ పాత స్నేహితులతో కలసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.ఈరోజు మీరు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.విదేశీ ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా పూర్తవుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 28 Friday 2022, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube