తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 27, బుధవారం 2021  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 27 wednesday 2021, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, January 27 Wednesday 2021, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.49

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 27 Wednesday 2021

సూర్యాస్తమయం: సాయంత్రం 06.08

రాహుకాలం: మ.28 నుంచి 01.53వరకు

అమృత ఘడియలు: మ.21 నుంచి 03.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.16 నుంచి 09.40 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉండటంవల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభం ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.అనవసర వాదనలకు దిగడం వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.చేజారిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.వ్యాపార పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఆర్థిక బలం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

సింహం:

ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్మును వసూలు చేసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా వుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతోంది.ఆర్థికంగా లాభాలు ఉండడం వల్ల వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదురవుతాయి.ఈ రోజంతా పనులు వాయిదా పడతాయి

ధనస్సు:

ఈరోజు మీరు కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు.ఆర్థికంగా అభివృద్ధి ఉండటం వల్ల భవిష్యత్తుకు ఉపయోగపడే వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరమైన విషయాలలో తొందర పడటం వల్ల మీ వ్యక్తిత్వం కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.సమయం గడుస్తున్నకొద్దీ మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలకి దూరంగా ఉండడం మంచిది.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.మీరు ఏదైనా పని మొదలు పెట్టేముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

#Jathakam #TeluguDaily #Daily Horoscope #January27

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU