తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జనవరి 26 మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 26 Teusday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.00

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.08.02నుంచి 08.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.58 నుంచి 09.43 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టడానికి అనుకూలంగా వుంది.మీకు ఆర్థికంగా లాభం ఉంటుంది.ఈ రోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

చేజారిన వస్తువులు దొరికే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం వల్ల మీకు మంచి గౌరవం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దైవ దర్శనాల లో పాల్గొంటారు.మీరు అప్పుగా తీసుకున్న వారికి డబ్బులు చెల్లిస్తారు.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా మీకు ఎక్కువ లాభాలు అందడం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశముంది.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.ఈ రోజంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా జరగడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

కన్య:

ఈరోజు మీకు ప్రతి ఒక్క విషయంలో పనులు విజయవంతం గా సాగుతాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో గడపడానికి కాస్త సమయాన్ని పాటించాలి.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు తొందరపడి ఏ పనిని మొదలు పెట్టకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతోంది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.కొన్ని వాయిదా పడ్డ పనులు ఈరోజు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతోంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.ఈ రోజంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

#Daily Horoscope #Jathakam #January Tuesday #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL