తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 25, మంగళవారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 25 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.01

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు:అష్టమి ప్రయాణానికి మంచిది కాదు వరక

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.మీ స్నేహితులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.ఇతరులతో వాదనాలకు దిగకండి.

వృషభం:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.ఇవాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.సమయం అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.అనవసరమైనా విషయాల గురించి చర్చలు చేయకపోవడం మంచిది.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి.

వ్యాపారంలో లాభాలు ఎక్కువగా అందుకుంటారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈ రోజు అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.శుభవార్తలు వింటారు.వ్యాపారస్థులకు లాభదాయకం.విలువైన వస్తువులు జాగ్రత్త.పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

సింహం:

ఈ రోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

విదేశాల నుండి శుభవార్త వింటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.అను కోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని గడపాలి.దీని వల్ల సంతోషంగా ఉంటుంది.వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకోకుండా ఒక చోట ప్రయాణం చేయాల్సి ఉంటుంది.ఒక శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.లేదంటే నష్టాలు జరుగుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అనుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయం అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

Video : Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 25 Tuesday 2022, పంచాంగం, రాశి ఫలాలు

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube