తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 25 సోమవారం, 2021  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 25 monday 2021, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, January 25 Monday 2021, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.49

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 25 Monday 2021

సూర్యాస్తమయం: సాయంత్రం 05.59

రాహుకాలం: ఉ.14 నుంచి 09.39 వరకు

అమృత ఘడియలు: మ.05 నుంచి 12.51 వరకు

దుర్ముహూర్తం: మ.51 నుంచి 01.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ధనంను కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబసభ్యులతో మాట్లాడాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.తీరిక లేని సమయం గడుపుతారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.మీ వ్యక్తిత్వం గురించి కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికపరంగా నష్టాలను ఎదుర్కొంటారు.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థిక నష్టం జరుగుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు.జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థిక నష్టం జరుగుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు.జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈ రోజు అనుకోకుండా ఆర్థిక సహాయం అందుతుంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో వాయిదా పడే అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

దీనివల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగస్తులకు ఒత్తిడి కలుగుతుంది.

#Daily Horoscope #January25 #TeluguDaily #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU