తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 25, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.53

 Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 25  2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.03

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.9.30 ల10.30 మ2.00 సా4.00

దుర్ముహూర్తం:ఉ.11.57 మ 12.48వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సహానిచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఏ రోజు కొన్ని లాభాలు ఉంటాయి.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరనే వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ పాత స్నేహితులను కలవడం వల్ల సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.వ్యాపారస్లు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా వేయడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా అవుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అవుతాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు వింటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాపాలు ఎక్కువగా ఉంటాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబంలో ఒకరు ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్య విషయంఈరోజు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉండటం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తిరగలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కోల్పోయా అవకాశం ఉంది.ఏదైనా పని మొదలు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువగా లాభాలు పొందే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు వింటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube