తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జనవరి 23, ఆదివారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 23 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.01

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 11.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.05.02 నుంచి 05.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా నడుచుకోవాలి.దీని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

ఇతరులతో మాట్లాడటం వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడిగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.

మిథునం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఉద్యోగస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.త్వరలో ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

తులా:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మీ పాత స్నేహితులను కలుస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇంట్లో ఒకరి అనారోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు.

కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయాన్ని వృధా చేస్తారు.

Video : Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 23 Sunday 2022, పంచాంగం, రాశి ఫలాలు

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube