తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 23, శనివారం,2021- Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 23 Saturday 2021

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 23 saturday 2021, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, January 23 Saturday 2021, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 23, శనివారం,2021

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 23 Saturday 2021-TeluguStop.com

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.39

సూర్యాస్తమయం: సాయంత్రం 05.59

రాహుకాలం: ఉ.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.40 నుంచి 08.02 వరకు

దుర్ముహూర్తం: ఉ.43 నుంచి 07.28 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభించగా అవి సక్రమంగా సాగుతాయి.ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కాపాడుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభం:

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా కొన్ని లాభాలు ఉంటాయి.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు అందుతాయి.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజంతా అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ధన లాభం ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

తులా:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.మీ వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు పొందుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో, బంధువులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీ వ్యక్తిత్వం గురించి మంచి పేరు సంపాదించుకుంటారు.మీ పాత స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల అనుకూలంగా ఉంటారు.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.తీరిక లేని సమయం గడుపుతారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.

#Daily Horoscope #Jathakam #January23 #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL