తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 22, శనివారం, పుష్య మాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 22 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.01

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.9.00ల10.30

దుర్ముహూర్తం: ఉ.10.30ల12.00,ప.3.00ల4.30

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఖర్చులు ఎక్కువగా చేస్తుంటారు.అన్ని విషయాల పట్ల నిరుత్సాహం చెందుతారు.భవిష్యత్తు గురించి కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి దూర ప్రయాణాలు చేస్తుంటారు.ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.సంతానం నుండి శుభవార్త వింటారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులకు వ్యక్తిగత విషయాలను పంచుకోకుండా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి.నిరుద్యోగులు కాస్త ప్రయత్నిస్తే ఉద్యోగం పొందవచ్చు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

శత్రువుల కు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యుల బాధ్యతలను మోయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు ఇతరులు మీ అప్పులు తీరుస్తారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

మకరం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు అనుకోకుండా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.మీ పాత స్నేహితులు కలుస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.మీ స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube