తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 22, శుక్రవారం,2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 22, శుక్రవారం,2021

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 22 Friday 2021-TeluguStop.com

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.40

సూర్యాస్తమయం: సాయంత్రం 05.58

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.45 నుంచి 10.12 వరక

దుర్ముహూర్తం: ఉ.08.58 నుంచి 09.42 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

మిథునం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు చేసే పనులన్నీ వాయిదా పడుతుంటాయి.ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడతారు.మీ వ్యక్తిత్వం వల్ల శత్రువులు పెరుగుతారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుపాలి.

సింహం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థిక లాభాలను పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఈరోజు పనులు త్వరగా పూర్తవుతాయి.

కన్య:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఇబ్బందులెదురవుతాయి.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

తులా:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థిక ఎక్కువ లాభాలను పొందుతారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని దైవదర్శన ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

ధనస్సు:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటి గురించి చింత చెందాల్సిన పనిలేదు.మీ వ్యక్తిత్వం వల్ల మీ గౌరవం దక్కుతుంది.మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

మకరం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరంగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.దీనివల్ల ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి లేదా గొడవలు జరుగుతాయి.

కుంభం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా ధన లాభం పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి తీసుకున్న అప్పు ని చెల్లిస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ఈరోజంతా సంతోషంగా గడుపుతారు.

మీనం:

Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube