తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 22, శుక్రవారం,2021- Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 22 Friday 2021

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 22 friday 2021, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, January 22 Friday 2021, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 22, శుక్రవారం,2021

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 22 Friday 2021-TeluguStop.com

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.40

సూర్యాస్తమయం: సాయంత్రం 05.58

రాహుకాలం: ఉ.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.45 నుంచి 10.12 వరక

దుర్ముహూర్తం: ఉ.58 నుంచి 09.42 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు చేసే పనులన్నీ వాయిదా పడుతుంటాయి.ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడతారు.మీ వ్యక్తిత్వం వల్ల శత్రువులు పెరుగుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుపాలి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలను పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఈరోజు పనులు త్వరగా పూర్తవుతాయి.

కన్య:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఇబ్బందులెదురవుతాయి.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

తులా:

ఈరోజు మీరు ఆర్థిక ఎక్కువ లాభాలను పొందుతారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని దైవదర్శన ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

ధనస్సు:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటి గురించి చింత చెందాల్సిన పనిలేదు.మీ వ్యక్తిత్వం వల్ల మీ గౌరవం దక్కుతుంది.మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరంగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.దీనివల్ల ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి లేదా గొడవలు జరుగుతాయి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ధన లాభం పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి తీసుకున్న అప్పు ని చెల్లిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ఈరోజంతా సంతోషంగా గడుపుతారు.

మీనం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.

#TeluguDaily #Daily Horoscope #January22 #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL