తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 21, శుక్రవారం, పుష్య మాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.53 సూర్యాస్తమయం: సాయంత్రం 05.57 రాహుకాలం: ఉ.10.30 ల12.00 అమృతఘడియలు:ఉ.9.10ల10.30,సా.4.40ల6.40 దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 21 Friday 2021-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.దీంతో సంతోషంగా ఉంటారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపటానికి ప్రయత్నించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.సంతానం నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

మిథునం:

ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీనివల్ల కాస్త ఒత్తిడిగా అనిపిస్తుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

దీంతో మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట మంచి విజయాన్ని అందుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.

ధనస్సు:

ఈరోజు మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవంను అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఇతరులతో కలసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 21 Friday 2021, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, January Friday, Jathakam, Teluguastrology

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube