ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 06.53
సూర్యాస్తమయం:సాయంత్రం 05.57
రాహుకాలం మ.01.30 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు ఉ.09.15 నుంచి 10.15 వరకు
దుర్ముహూర్తం ఉ.10.14 నుంచి 11.05 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సొంత నిర్ణయాలు తీసుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.
వృషభం:
ఈరోజు మీరు అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.
మిథునం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
సింహం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.
వృశ్చికం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని వృధా చేస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
మకరం:
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
సంతానం నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.ఈ రోజు కాస్త ఒత్తిడి గా ఉంటుంది.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
సమయాన్ని కాపాడుకోవాలి.
DEVOTIONAL