తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 2 శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 2 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.46

రాహుకాలం: మ.09.03 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.07.35 నుంచి 08.05 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.40 నుంచి 07.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

దీని వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదురుచూస్తారు.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఉద్యోగస్తులకు ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతోంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపార పెట్టుబడి విషయంలో పనులు పూర్తి కావు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక సమస్య నుండి బయటపడే అవకాశాలున్నాయి.కొన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.కుటుంబ సభ్యులతో గొడవలకు దిగే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.స్నేహితులతో గడపడం వల్ల తిరిగి ఆనందంతో దక్కుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.వ్యాపారులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు జరుగుతాయి.ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది పెడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు చూడాల్సి వస్తుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట.ఒత్తిడి ఎక్కువవుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి: తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.స్నేహితులతో గడుపుతారు.పరిస్థితులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube