తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 19, మంగళవారం,2021- Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 19 Tuesday 2021

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 19 tuesday 2021, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, January 19 Tuesday 2021, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 19, మంగళవారం,2021

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 19 Tuesday 2021-TeluguStop.com

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.39

సూర్యాస్తమయం: సాయంత్రం 05.56

రాహుకాలం: మ.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.35 నుంచి 08.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.57 నుంచి 09.42 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంది.గృహ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

అనుకోకుండా కొన్ని దూర  ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ధన లాభం పొందుతారు.మీ ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో గడుపుతారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పని చెసే చోట ఇతరుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

సింహం:

ఈ రోజు మీరు ఇతరుల నుండి కొంత సహాయం అందే అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులకు మీ సొమ్మును అప్పు ఇవ్వకూడదు.అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.

దీనివల్ల భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.వ్యాపారస్తులు తమ పెట్టుబడి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థిక పొదుపు చేయాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు తన పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.అబ్బో పనులు త్వరగా పూర్తి అవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదురు చూస్తారు.ఇంట్లోఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు .కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఏ పనిని మొదలు పెట్టిన వాయిదాలతో సాగుతుంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

కుంభం:

ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఉద్యోగార్థులకు తాము పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

#Daily Horoscope #Jathakam #January19 #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL