తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 18, మంగళవారం, పుష్యమాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 18 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.47

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.అనుకున్న సమయంలో పనులు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు.కొన్ని కష్టమైనా పనులు చేయకపోవడమే మంచింది.

ఆర్థిక విషయంలో తొందరపడకండి.మీ కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడుపుతారు.

వృషభం:

ఈ రోజు మీరు మీ సొమ్మును తిరిగి సంపాందించుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయ్.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

ఈ రోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచింది.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈ రోజు మీరు ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి.

సింహం:

ఈ రోజు మీరు వాయిదా పడిన వస్తువులు పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవం ను ఎదురుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈ రోజు మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సంతోషంగా ఉంటారు.

తులా:

ఈ రోజు మీరు పని చేసే చోట కష్టపడాల్సి ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.బంధువుల నుండి శుభ వార్త వింటారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని విషయాలలో ఇతరుల మద్దతు తీసుకుంటారు.

వృశ్చికం:

ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.మీరు పని చేసే చోట కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.

ధనస్సు:

ఈ రోజు మీ ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.దీన్ని వల్ల మీరు సంతోషంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ఈ రోజు కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

మకరం:

ఈ రోజు మీరు కొన్ని పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.సమయం అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ పాత స్నేహితులను కలుస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈ రోజు మీరు తీరిక లేని సమాయంతో గడుపుతారు.దీన్ని వల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో గొడవలు దిగకండి.కొన్ని విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులు మీకు సహాయం చేసే అవకాశం ఉంది.

మీనం:

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకున్న పనులు పూర్తి చేస్తారు.పని చేసే చోట ఈ రోజు అనుకూలంగా ఉంది.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 18 Tuesday 2022, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube