Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 17sunday 2021 రాశి ఫలాలు

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 17, ఆదివారం2021

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 17sunday 2021 రాశ�-TeluguStop.com

ఇంగ్లీష్ టైటిల్: telugu-daily-astrology-prediction-rasi-phalalu-january 17sunday 2021-రాశి-ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.38

సూర్యాస్తమయం: సాయంత్రం 05.42

రాహుకాలం: ఉ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.05 నుంచి 07.38 వరకు

దుర్ముహూర్తం: సా.04.23 నుంచి 05.07 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ధనలాభం అందుకుంటారు.కొన్ని నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

మీకు కొన్ని ముఖ్యమైన విషయాలలో అనుకూలం గా ఉంటుంది.దైవ దర్శనాలు  చేస్తారు.మీరు పనిచేసే చోట కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

వృషభం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు కొన్ని విషయాలపట్ల జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత తీసుకోవాలి.మీ పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతారు.ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కర్కాటకం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని వస్తువులు అనవసరంగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది

సింహం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.దైవ దర్శనాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీ వ్యక్తిత్వంతో ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొత్త పరిచయాలు ఏర్పడటంవల్ల ముఖ్య విషయాలు తెలుసుకుంటారు.

తులా:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే విజయవంతంగా సాగుతోంది.ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.స్నేహితులతో కలిసి  కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.మీ తోటి వాళ్ళని ఎక్కువగా నమ్మకండి.కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనుకోని కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి.వాటినుండి జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్యం సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి రావటం ఆలస్యం అవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.ఇతరులతో వాదనలకు దిగకండి.

కుంభం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం వల్ల మీకు గౌరవం దక్కుతుంది.మీరు  ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

మీనం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ధన లాభాలు ఉన్నాయి.వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.ఈ రోజు కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube