Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 17sunday 2021 రాశి ఫలాలు  

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 17sunday 2021 రాశి ఫలాలు - Telugu Daily Horoscope, January 17 Sunday 2021, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 17, ఆదివారం2021

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 17sunday 2021 రాశి ఫలాలు

ఇంగ్లీష్ టైటిల్: telugu-daily-astrology-prediction-rasi-phalalu-january 17sunday 2021-రాశి-ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.38

సూర్యాస్తమయం: సాయంత్రం 05.42

రాహుకాలం: ఉ.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.05 నుంచి 07.38 వరకు

దుర్ముహూర్తం: సా.23 నుంచి 05.07 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ధనలాభం అందుకుంటారు.కొన్ని నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.మీకు కొన్ని ముఖ్యమైన విషయాలలో అనుకూలం గా ఉంటుంది.దైవ దర్శనాలు  చేస్తారు.మీరు పనిచేసే చోట కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

వృషభం:

ఈరోజు మీకు కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఇతరులతో మాట్లాడే ముందు కొన్ని విషయాలపట్ల జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత తీసుకోవాలి.మీ పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతారు.ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని వస్తువులు అనవసరంగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది

సింహం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.

దీనివల్ల సంతోషంగా గడుపుతారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.

దైవ దర్శనాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీ వ్యక్తిత్వంతో ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొత్త పరిచయాలు ఏర్పడటంవల్ల ముఖ్య విషయాలు తెలుసుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే విజయవంతంగా సాగుతోంది.ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.

స్నేహితులతో కలిసి  కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.మీ తోటి వాళ్ళని ఎక్కువగా నమ్మకండి.కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనుకోని కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి.వాటినుండి జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్యం సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి రావటం ఆలస్యం అవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.ఇతరులతో వాదనలకు దిగకండి.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం వల్ల మీకు గౌరవం దక్కుతుంది.మీరు  ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

మీనం:

ఈరోజు మీకు ధన లాభాలు ఉన్నాయి.వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.ఈ రోజు కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

#Daily Horoscope #January17 #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL