తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 16, ఆదివారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 16 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.57

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు:ఆరుద్ర శివ పూజలు మంచిది.వరకు

దుర్ముహూర్తం: ఉ.05.02 నుంచి 05.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కోల్పోయిన వస్తువులను దక్కించుకుంటారు.కొందరు వ్యక్తులను కలుస్తారు.ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఉపయోగపడతాయి.

కాస్త ఆందోళనగా ఉన్నట్లు అనిపిస్తే కొన్ని ప్రయాణాలు చేయండి.మనశ్శాంతి గా ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ఆలోచనలు చేస్తారు.ఇతరులు మీ పై బాగా నమ్మకాన్ని పెట్టుకుంటారు.సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.క్రీడారంగం లో పాల్గొనే అవకాశం ఉంది.కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించ స్తోమత మీలో ఉంది.సమయాన్ని కాపాడుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.శుభవార్త వింటారు.కొత్త జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.పనిచేసేచోట ప్రశంసలు అందుకుంటారు.విశ్రాంతి తీసుకోవడం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

ఇతరులకు సహాయం చేస్తారు.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు.ఇతరులతో వాదనలకు దిగకండి.

కన్య:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కాస్త మనశ్శాంతి గా ఉండటానికి ప్రయత్నించండి.దూర ప్రయాణాలు చేయకూడదు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వాటి వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

ప్రయాణాలు చేయటానికి ఈరోజు అనుకూలంగా ఉంది.సంతానం నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ధనస్సు:

ఈరోజు మీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని కొత్త పరిచయాలు పెంచుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి ఉన్న లాభాలు ఎక్కువగా ఉన్నాయి.అనుకోకుండా పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు అనుకున్న పనులను పూర్తిచేస్తారు.దీని వల్ల మనశ్శాంతి గా ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

శత్రువులకు దూరంగా ఉండాలి.సమయం అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఇతరులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయాలి.దూర ప్రాంతపు ప్రజల నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 16 Sunday 2022, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube