తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 15, శుక్రవారం

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 15 Friday 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 15 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.57

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు:ఉ.7.40ల9.00,సా.4.00ల6.00

దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.మీ భాగస్వామితో సంతోషంగా గడపాలి.

వృషభం:

ఈ రోజు మీరు పని చేసే చోట ఇతరులకు కొంత సహాయం చేస్తారు.దీని వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది.మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి.

మిథునం:

ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్నివిషయాల గురించి చర్చ చేయాల్సి ఉంటుంది.సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు.

కొన్ని కొత్త పనులు ఈ రోజు ప్రారంభిస్తే సక్రమంగా పూర్తి అవుతుంది.ఆరోగ్యం ఈ రోజు కుదుటపడుతుంది.

కర్కాటకం:

ఈ రోజు మీరు గతంలో చేయాల్సిన పనులు పూర్తి చేస్తారు.బయట జరిగే వాదనలు మీ మీదకు వచ్చే అవకాశం ఉంటుంది.శత్రువులతో అనుకోని ఇబ్బందులు వస్తాయి.కుటుంబ సభ్యుల బాధ్యతలు చూసుకోవాలి.కొన్ని పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.

సింహం:

ఈ రోజు ఏ పని చేసిన ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.పిల్లలకు మంచి విషయాలు నేర్పించే ప్రయత్నం చేయాలి.

ఈరోజు సమయం అనుకూలంగా లేదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

కన్య:

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు అందుతాయి.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.తోబుట్టువులతో కలిసి సమయాన్ని గడుపుతారు.ఉద్యోగులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీఇంటికి బంధువులు వస్తారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయవలసి ఉంటుంది.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.

భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.ఇతరులు మీ సొమ్మును తీరుస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.కొన్ని పెట్టుబడి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరుల సహాయాన్ని అందుకోవాల్సి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి

.

#January Friday #Jathakam #Horoscope #TeluguAstrology

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube