తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 15 శుక్రవారం, 2021- Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 15 Friday 2021

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 15 friday 2021, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, January 15 Friday 2021, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 15 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.59

రాహుకాలం: ఉ.01 నుంచి 12.25 వరకు

అమృత ఘడియలు: మ.32 నుంచి 12.47 వరకు

దుర్ముహూర్తం: ఉ.03 నుంచి 09.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఏదైనా పనిని మొదలు పెడితే మీకు అనుకూలంగా సాగుతుంది.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.మీ భాగస్వామితో కొన్ని విషయాలు పంచుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.కానీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల నిర్ణయాలు తీసుకోవాలి.మీ పాఠశాల మిత్రులను కలుస్తారు.

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రయత్నించండి.మీ భాగస్వామి తరుపు బంధువుల నుండి జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు మీరు ఏదైనా పనిని చేసే తరుణంలో సక్రమంగా సాగుతుంది.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.ఇంటికి వచ్చిన అతిథి మిమ్మల్ని ఇబ్బంది పడేలా చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.మీ ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంది.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి తగ్గుతుంది.దీనివల్ల మరింత మనశ్శాంతి కలుగుతుంది.

తులా:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనిలో ఆటంకం ఎదురవుతుంది.

దీనివల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.

వృశ్చికం:

ఈరోజు మీకు సంతోషకరమైన జీవితం ఉంటుంది.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో,స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.విద్యార్థులకు అనుకూలంగా ఉంది.మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు సంతోషం కలిగే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.మీరు ఏదైనా పని మొదలు పెడితే ఈరోజు విజయం దక్కుతుంది.

ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.స్నేహితులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల ఈరోజు సంతోషంగా ఉంటారు.సమయం గడుస్తున్న కొద్దీ లో చింతన ఎక్కువౌతుంది.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

కుంభం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు చేసే పనిలో మీకు అనుకూలంగా ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

మీనం:

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబసభ్యుల తో మాట్లాడాలి.ఈరోజు మీరు ఈ పాత స్నేహితులను కలుస్తారు.

మీ భాగస్వామి నుంచి మీకు ఆనందం దొరుకుతుంది.

#January15 #Daily Horoscope #TeluguDaily #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU