తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 14 గురువారం, 2021  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.39

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 14 Thursday 2021

సూర్యాస్తమయం: సాయంత్రం 05.54

రాహుకాలం: మ.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.40 నుంచి 08.12 వరకు

దుర్ముహూర్తం: ఉ.25 నుంచి 11.10 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.కొన్ని లాభాలు అందుకుంటారు.ఇతరుల నుండి సహాయం అందటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.వాటి వల్ల భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.బంధువులతో కలిసి కొన్ని సంతోషకరమైన విషయాలు పంచుకుంటారు.

మిథునం:

ఈరోజు మీకు తీరిక లేని సమయం నుంచి విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.కొందరు వ్యక్తులను కలవడం వల్ల వారి వల్ల పనులలో ఆటంకం కలగకుండా చూడాలి.కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల సమావేశంలో సంతోషం గా గడుపుతారు.

కర్కాటకం:

ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.దీని వల్ల భవిష్యత్తులో  మంచి గుర్తింపు వస్తుంది.అనుకోకుండా కొని ప్రయాణాలు చేస్తారు.మీరు పని చేసే చోట పనులు సక్రమంగా జరుగుతాయి.

సింహం:

ఈ రోజు మీకు సమయం గడుస్తున్న కొద్దీ మంచి జరుగుతుంది.ఇతరుల వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.కాబట్టి జాగ్రతగా ఉండాలి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.

మీ పాత స్నేహితుల తో కలిసి కొంచెం సమయాన్ని గడుపుతారు.

కన్య:

ఈ రోజు మీరు కొన్ని శుభ కార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.ఈ రోజు వాహన కొనుగోలు చేస్తారు.మీ పనులు సక్రమంగా జరుగుతాయి.

తులా:

ఈ రోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందటం వల్ల మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈ రోజు మీకు పనులు సక్రమంగా జరుగుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత తీసుకోవాలి.వ్యాపారస్తులకు పనులు సక్రమంగా జరుగుతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వున్నాయి.

ధనస్సు:

ఈ రోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం వున్నాయి.తీరిక లేని సమయం తో గడుపుతారు.అనుకోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.దీని వల్ల మీ బంధుత్వం దృఢంగా మారుతుంది.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా వుంది.

మకరం:

ఈ రోజు మీకు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు అందుకుంటారు.దీని వల్ల కుటుంబ సభ్యుల నిర్ణయాలు కూడా చాలా అవసరం.ఈ రోజు మీరు ఏ పనులు మొదలు పెట్టిన సక్రమంగా జరుగుతాయి.దీని వల్ల సంతోషం గా ఉంటారు.

కుంభం:

ఈ రోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రతగా ఉండాలి.తీరిక లేని సమయం గడుపుతారు.అనుకోని సంఘటనల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని వాదనలు జరుగుతాయి ఈ రోజు మీ స్నేహితుందరికీ కొన్ని విషయాల గురించి తెలుపుతారు.

మీనం:

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.దీని వల్ల సంతోషం గా ఉంటారు.

#Daily Horoscope #January14 #TeluguDaily #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 14 Thursday 2021 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU