తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 14, శుక్రవారం, పుష్య మాసం 2022

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 14 Friday 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 14 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.53

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ద్వాదశి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆసక్తికరమైన వ్యక్తులను కలుస్తారు.ఆరోగ్యం పట్ల అసలు పట్టించుకోరు.విశ్రాంతి తీసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు.ఉద్యోగం అందుకునే అవకాశం ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువగా సంపాదిస్తారు.మీ ప్రేమ జీవితం ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు సమస్యలన్ని పరిష్కరించుకుంటారు.మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.అందరితో మంచి స్నేహబంధం గా ఉంటారు.ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.కొన్ని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

మిథునం:

ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఆర్థికంగా ఎక్కువగా సంపాదిస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ జీవితభాగస్వామితో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులు మీ

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వలేక పోతారు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టాలి.

సింహం:

ఈరోజు మీరు మంచి జీవితాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కొన్ని విషయాల వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆస్తుల గురించి బాగా చర్చలు చేస్తారు.దీనివల్ల కొన్ని కలహాలు కూడా ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి సలహాలు తీసుకుంటారు.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని వాదనల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి.కొన్ని పుణ్యక్షేత్రాల ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కలిసేచోట లాభాలున్నాయి.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా వారితో వాదనలకు దిగకండి.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

#Horoscope #Jathakam #TeluguAstrology #January Friday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube