తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 13, గురువారం, పుష్య మాసం 2022

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 13 Thursday 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 13 Thursday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.53

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.40 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.14 నుంచి 11.05 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.సమయం అనుకూలంగా ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తూ ఉంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.సమయంను కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

సింహం:

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

లేదంటే వాదనలు జరిగే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్ ఉంటుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

మకరం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.స్నేహితులతో వాదనలకు దిగకండి.భవిష్యత్తులో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

#TeluguAstrology #Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube