తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 11, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 1 Friday 2021 3-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.43

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.30 నుంచి 01.12 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సకాలంలో పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.

సింహం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కుటుంబ సభ్యుల బాధ్యతలు చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ స్నేహితులతో చర్చిస్తారు.ఈ సమయాన్ని అసలు వదులుకోకూడదు.

కన్య:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా తల దూర్చకండి.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సంతానం నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను చర్చిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సహాయం అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

పిల్లల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట పని కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube