ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.36
సూర్యాస్తమయం: సాయంత్రం 06.32
రాహుకాలం ఉ.09.00 నుంచి 10.30 వరకు
అమృత ఘడియలుఉ.10.30 నుంచి 11.40 వరకు
దుర్ముహూర్తం ఉ.06.00 నుంచి 07.36 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల ఆందోళన చెందుతారు.కొన్ని విషయాల పట్ల బాగా ఆలోచిస్తుంటారు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.
ఇంట్లో కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.
మిథునం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరంగా వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా మీ పాత స్నేహితుడిని కలుస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీకు ఎటువంటి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పనిచేసే చోట కాస్త దృష్టి పెట్టాలి.
సింహం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.శత్రువులతో మరింత దూరంగా ఉండాలి.
కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.
కన్య:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.కుటుంబ సభ్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
తులా:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.దీని వల్ల సంతోషాన్ని అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఇతరుల సహాయం పొందుతారు.అనుభవం ఉన్న వ్యక్తులతో నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు కొన్ని పనులు అనుకూలంగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు మీ కోరికలు తీరడం వల్ల సంతోషంగా ఉంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
మకరం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వస్తుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.
కుంభం:
ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓ శుభవార్త వింటారు.దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు మొదలు పెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి.
అనవసరమైన విషయాలలో వివాదాలకు వెళ్ళకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తొందరపడి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవద్దు.
DEVOTIONAL