తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-ఫిబ్రవరి 6, శని వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 6 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.13

రాహుకాలం: ఉ.09.40 నుంచి 11.05 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 6 Saturday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-ఫిబ్రవరి 6, శని వారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.07.24 నుంచి 08.55 వరకు

దుర్ముహూర్తం: మ.01.55 నుంచి 03.20 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసేచోట పనులు త్వరగా పూర్తి అవ్వడం వల్ల లాభాలు ఉంటాయి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసేచోట పనులు త్వరగా పూర్తి అవ్వడం వల్ల లాభాలు ఉంటాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్థులు పెట్టుబడి విషయము పట్ల తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు ఆర్థికంగా అధిక లాభాన్ని పొందుతారు.దీనివల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల ప్రశంసలు అందుతాయి.

దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాల వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు‌.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు.

వృశ్చికం:

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి‌.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.బంధువుల నుండి కొన్ని ఇబ్బందులెదురవుతాయి.వాటివల్ల నిరాశ చెందాల్సిన పని లేదు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకోకుండా పాత స్నేహితులను కలవడం వల్ల సహాయం అందుతుంది.

దీనివల్ల కాస్త మనశ్శాంతి దొరుకుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యంపట్ల విశ్రాంతి దొరుకుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

#Jathakam #Daily Horoscope #TeluguDaily #February6

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU