తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 27, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 27 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.00

రాహుకాలం:&lt ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు:&lt ఉ.10.15 నుంచి 11.15 వరకు

దుర్ముహూర్తం:&lt ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.దీన్ని వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు త్వరగా పూర్తవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.విలువైన కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

వ్యాపారస్తులకు పనులు త్వరగా పూర్తవుతాయి.ఈ రోజంతా సంతోషంగా ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం పట్ల ఈ రోజు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

తులా:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితుల నుండి మీకు సహాయం అందుతుంది.మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేయండి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులను కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువవుతోంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కాస్త సమయాన్ని గడుపుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులలో తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులు పూర్తవుతాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

మీనం

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.దీనివల్ల కాస్త నిరుత్సాహపడతారు.తొందర పడి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కాస్త మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

#TeluguDaily #February27 #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU