తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 26, శుక్ర వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 26 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.00

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులను కొంటారు.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కాసేపు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు తమ ముఖ్యమైన పనులు వెంటనే పూర్తవుతాయి.

వృషభం:

ఈరోజు మీకు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు ధన లాభం పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్థులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులు పనులు వాయిదా వేయడం మంచిది.

కన్య:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఉంటాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.దీనివల్ల బాధపడాల్సి ఉంటుంది.ఆరోగ్యం కూడా సహకరించదు.మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులన్నీ మధ్యలో ఆగిపోతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

తులా:

ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడ్డ పనులను త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.ధనం పట్ల ఖర్చులు ఎక్కువగా చేస్తారు.భవిష్యత్తులో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.

తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.వ్యాపారస్థులకు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో కాలక్షేపం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీరు కొన్ని పనులను త్వరగా పూర్తి చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ప్రశాంతంగా గడుపుతారు.

కుంభం:

ఈ రోజు మీరు వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు.తీరిక లేని సమయం గడుపుతారు.దీనివల్ల కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది.మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త శ్రద్ధ పెట్టాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

కొన్ని పనులు వాయిదా పడతాయి.

#TeluguDaily #Jathakam #February26 #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL