తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 24, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 24 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.00

రాహుకాలం: ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: మ.04.00 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు కొన్ని పరిస్థితులు మిమ్మలిని ఇబ్బంది పెడతాయి.అనుకోకుండా కొన్ని లాభాలు ఏర్పడతాయి.దీన్ని వల్ల చాలా సంతోషం గా ఉంటారు.

వ్యాపార పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశముంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ భాగస్వామి నుండి ఒక సహాయం అందుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగే అవకాశం ఉంది.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల పని త్వరగా పూర్తవుతుంది.కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలను ఎదురు చూడాల్సి వస్తుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీ భాగస్వామితో మీరు కాస్త రుణపడి ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు కూడా ఉంటాయి.కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.తీరిక లేని సమయం తో మీ పనులు ఉంటాయి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.మీ భాగస్వామి నుండి సహాయం అందుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల మరింత సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.లేదా భవిష్యత్తులో మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణం చేయవలసి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త శ్రద్ధ పెట్టాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి వింటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.భవిష్యత్తులో కొన్ని లాభాలు ఎదురయ్యే అవకాశం ఉంది.తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.ఈ రోజంతా బాగానే ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube