తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 23, బుధవారం, మాఘమాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.42

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

16

రాహుకాలం: ఉ.12.

00 ల1.30

అమృత ఘడియలు: ఉ.

9.00ల11.

00,సా.2.

00ల3.40

దుర్ముహూర్తం:ఉ.

11.57ల12.

48

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.సమయం అనుకూలంగా లేదు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయటం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.

మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని వాదనలు దిగే అవకాశం ఉంది.

భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3ph3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తొందర పడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని పనులు వాయిదా పడతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3ph3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ డబ్బులు ఇతరులకు ఇవ్వకూడదు.

తిరిగి పొందటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3ph3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లలతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3ph3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి నిరుత్సాహం చెందుతారు.

ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేయక పోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleతులా: /h3ph3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.అనవసరమైన వాదనలకు దిగకండి.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3ph3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3ph3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందాల్సి వుంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3ph3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రాంతపు బంధువులను కలిసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా చాలా ఖర్చు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.

పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.ఇతరులు మీ సమయాన్ని వృధా చేయాలని ప్రయత్నిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

ఫలించిన న్యాయపోరాటం .. శ్రీలంక శరణార్ధికి భారత్‌లో ఓటు హక్కు, కల నెరవేరిందంటూ భావోద్వేగం