తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 21, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 21 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.56

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 21 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 21, ఆదివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: మ.02.00 నుంచి 04.15 వరకు

దుర్ముహూర్తం: మ 04.25 నుంచి 05.13 వరకు

&

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

&

మేషం:

ఈ రోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన కొన్ని సమస్యల గురించి పరిష్కరిస్తారు.ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయాలి.

&

వృషభం:

ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల అనుకూలం గా వుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

&

మిథునం:

ఈ రోజు మీకు ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.

&

కర్కాటకం:

ఈ రోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.

&

సింహం:

ఈ రోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి.ఉద్యోగస్తులకు కాస్త ఒత్తిడి ఉంటుంది.

&

కన్య:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

&

తులా:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయం తో గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు తమ పనులలో ఎక్కువ నష్టాలు ఉన్నాయి.

&

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇట్లు కొన్ని శుభ కార్యాలు జరుగుతాయి.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

&

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా నష్టాలను ఎదుర్కొంటారు‌.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు తమ పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

&

మకరం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.వ్యాపారస్తులకు ఈ రోజంతా అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

&

కుంభం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ పాత స్నేహితులను కలవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది

&

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.లేదా భవిష్యత్తులో సమస్య పెద్దది అవుతుంది.

తోబుట్టువులతో కలిసి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచనలు చేయాలి.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, february 21 sunday 2021, పంచాంగం, రాశి ఫలాలు

.

#February21 #Jathakam #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL