తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 18, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.26

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 18 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.56

రాహుకాలం: ఉ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.30 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విషయాలలో తొందరపాటు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మీ తోబుట్టువులతో కలిసి ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు తమ పనులు త్వరగా పూర్తవుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.గొప్ప వ్యక్తులను కలుస్తారు.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.

ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనుకున్న పనులు పూర్తి కావడంలో కాస్త ఆలస్యం అవుతుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు.అనుకోకుండా మీ ఇంటికి మీ స్నేహితులు వస్తారు.

వారితో కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు అనుకూలంగా జరుగుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీకు కొన్ని ధన లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఉంటాయి.ఆర్థికంగా పొదుపు చేయవలసి ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని పనులు వాయిదా పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube